Guntur Kaaram New Poster
-
#Cinema
Guntur Kaaram : క్రిస్మస్ సందర్బంగా గుంటూరు కారం నుండి సరికొత్త పోస్టర్
క్రిస్మస్ (Christmas) సందర్బంగా దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడ్రోజుల ముందు నుంచే క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. సామాన్యులతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రముఖులు తమ సన్నిహితులు, స్నేహితులకు క్రిస్మస్ కానుకలను పంపిస్తూ… క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే క్రిస్మస్ వేడుకలను పలువురు సినీ […]
Published Date - 12:25 PM, Mon - 25 December 23