Gummadikaya Vadiyalu
-
#Life Style
Gummadikaya Vadiyalu: బూడిద గుమ్మడికాయతో వడియాలు ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు!
వడియాలు అనగానే చాలామందికి బియ్యప్పిండి వడియాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అయితే కేవలం బియ్యప్పిండి వడియాలు మాత్రమే కాకుండా మార్కెట్లో మనకు ఎన్నో రకాల వడియాలు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి వాటిలో గుమ్మడికాయ వడియాలు కూడా ఒకటి. మరి ఈ ఉమ్మడికాయ వడియాలను ఎలా చేసుకోవాలి. అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడి కాయ – ఒకటి పసుపు – రెండు టీస్పూన్లు జీలకర్ర – ఒక […]
Published Date - 06:16 PM, Thu - 7 March 24