Gulten
-
#Health
Rusk : చాయ్ తో రస్క్ తినడం మీకు ఇష్టమా ? రస్క్ లో దాగిన హెల్త్ రిస్క్ గురించి తెలుసుకోండి..
చాయ్, రస్క్ ఈ రెండింటి కాంబినేషన్ అదుర్స్.. చాయ్ తో పాటు రస్క్ (Rusk) తినడం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ఎంతో రుచికరమైన రస్క్ మన ఆరోగ్యానికి మంచిదేనా ? నిపుణులు ఏం అంటున్నారు ? ఈవిషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఎలా తయారు చేస్తారు? రస్క్ మన ఆరోగ్యానికి మంచిదా ? కాదా? అనేది తెలుసుకోవడానికి ముందు..అది ఎలా తయారు అవుతుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. పిండి, (Gulten) చక్కెర, చౌక నూనెలతో బేకరీల్లో […]
Published Date - 07:00 PM, Tue - 3 January 23