Gujarath Titans
-
#Speed News
GT : గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు తప్పిన పెనుప్రమాదం
ఐసీఎల్ ఫైనల్‌లో ఓటమితో నిరాశ చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. స్టేడియం నుంచి హోటల్‌కు తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో జట్టు సభ్యులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఆటగాళ్లను, సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎవరికిఎలాంటి గాయాలు కాలేదు. వారిని తిరిగి టీమ్ హోటల్‌కు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసే వరకు […]
Date : 01-06-2026 - 8:38 IST