GT Defeats PBKS
-
#Speed News
GT Wins: మెరిసిన శుభ్ మన్, హ్యాట్రిక్ కొట్టిన హార్ధిక్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ!!
ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్త కెప్టెన్లు మెరిసారు. మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు కావాల్సినంత ఎంటర్ టైన్ అందించింది. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకూ నరాలు తెగె ఉత్కంఠతో సాగింది ఈ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకోగా…గుజరాత్ టైటాన్స్ విజయాన్ని వరుసగా మూడోసారి తన ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్ లో 46 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లతో 84 […]
Date : 09-04-2022 - 1:13 IST