Group 3 Recruitment
-
#Telangana
Group 3 : తెలంగాణ గ్రూప్ – 3 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-3 పరీక్షలు(Group 3) ఈ నెల 17, 18 తేదీల్లో జరుగుతాయి.
Date : 10-11-2024 - 11:52 IST -
#Telangana
Group 3 Recruitment: తెలంగాణలో నోటిఫికేషన్ల జాతర.. గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో గ్రూప్-III సర్వీసుల కింద వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 23, 2023 వరకు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోగలరు.
Date : 31-12-2022 - 6:56 IST