Grooms Nose Small
-
#India
Grooms Nose Is Small: ఇదేందయ్యా ఇది.. వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లి క్యాన్సిల్.!
ఈ మధ్య మండపానికి చేరుకున్న వివాహాలు (weddings) కూడా చిన్న చిన్న కారణాలతో ఆగిపోతున్నాయి. మొన్నటికి మొన్న తన కోడలు కొన్న లెహంగా నచ్చలేదని, మరో ఘటనలో పెళ్లి మండపంలో ముద్దుపెట్టుకున్నాడని వధువు పెళ్లి (weddings) రద్దు చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో మరో పెళ్లి వివాదం తలెత్తింది. ముక్కు చిన్నదనే కారణంతో ఈ పెళ్లి వద్దు అని వధువు తేల్చి చెప్పింది. సిల్లీగా అనిపించినా సీరియస్‌గా అనిపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది. […]
Date : 09-12-2022 - 11:01 IST