Greg Chappell
-
#Sports
Shubman Gill: కెప్టెన్సీలో గిల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది: మాజీ క్రికెటర్
గ్రెగ్ చాపెల్ ESPNcricinfoలో ఒక కథనం రాశాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కేవలం బౌలింగ్ లేదా ఫీల్డింగ్‌లో మార్పులు చేయడమే కాదు. మైండ్‌సెట్‌ను కూడా నిర్ణయిస్తాడని చాపెల్ చెప్పాడు.
Date : 19-07-2025 - 2:58 IST -
#Sports
Gautam Gambhir: ప్రమాదంలో గౌతమ్ గంభీర్ కోచ్ పదవి.. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణిస్తేనే!
గౌతమ్ గంభీర్‌పై మాజీ సెలెక్టర్లు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మీరు రవిశాస్త్రిలా మీడియా స్నేహపూర్వకంగా ఉండి ఆటగాళ్లకు ఆల్ఫా మేల్ ఇమేజ్ తెచ్చే ప్రకటనలు చేయవచ్చని సూచించారు.
Date : 15-01-2025 - 4:54 IST -
#Sports
WTC Final 2023: WTC ఫైనల్ శుభమాన్ గిల్ కు అతిపెద్ద సవాల్…
చిన్న వయసులోనే అత్యుత్తమ క్రికెటర్ గా రాణిస్తున్నాడు శుభమాన్ గిల్. మూడు ఫార్మాట్లలో అద్భుతంగ ఫామ్ కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2023 కూడా గిల్‌కి చాలా చిరస్మరణీయమైనది
Date : 04-06-2023 - 1:30 IST -
#Sports
WTC 2023 Final: ఆస్ట్రేలియాపై కోహ్లీ పరుగుల వరద పారిస్తాడు: గ్రెగ్ చాపెల్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 7 నుంచి ఓవల్ మైదానంలో కంగారూ జట్టుతో టీమిండియా తలపడనుంది. కెప్టెన్ రోహిత్ పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు.
Date : 03-06-2023 - 5:06 IST -
#Speed News
Saurav Ganguly: ఛాపెల్‌తో వివాదంపై దాదా ఏమన్నాడంటే!
భారత క్రికెట్‌లో గ్రెగ్ ఛాపెల్ హయాం ఓ చీకటి అధ్యాయం. నిలకడగా ఆడుతున్న జట్టును తన పనికిమాలిన వ్యూహాలతో అధపాతాళానికి పడేసాడు.
Date : 08-07-2022 - 6:11 IST -
#Speed News
Yuvraj on Dhoni: అతని వల్లే నేను కెప్టెన్ కాలేకపోయా – యూవీ
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన కెరీర్ లో ఎన్నో ఘనతలు , రికార్డులు సాధించినప్పటికీ భారత జట్టుకు మాత్రం పూర్తిస్థాయి సారథిగా వ్యవహరించలేకపోయాడు.
Date : 09-05-2022 - 2:42 IST