Green Park Stadium
-
#Speed News
India vs Bangladesh Day 5: బంగ్లా 146 పరుగులకే ఆలౌట్.. 95 పరుగులు చేస్తే భారత్‌దే సిరీస్..!
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు భారత్‌కు 95 పరుగుల విజయ లక్ష్యం ఉంది. జడేజాతో పాటు బుమ్రా, అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు.
Published Date - 12:48 PM, Tue - 1 October 24 -
#Sports
Ravindra Jadeja: కాన్పూర్ టెస్టులో చరిత్ర సృష్టించిన జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఈ ఒక్క వికెట్ తీయడం ద్వారా జడేజా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు, 3000 పరుగులు చేసిన ఆసియా ఆటగాడిగా నిలిచాడు.
Published Date - 05:10 PM, Mon - 30 September 24 -
#Sports
IND vs BAN 2nd Test: హోమ్ గ్రౌండ్ లో ఆడాలన్న కల చెదిరింది
IND vs BAN 2nd Test: అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఏడేళ్లవుతున్నా తన సొంత మైదానం గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆడాలనే కుల్దీప్ యాదవ్ కల నెరవేరలేదు. గ్రీన్ పార్క్ పిచ్ సహకారం మరియు స్థానిక కుర్రాడు కావడంతో రెండో టెస్టులో కుల్దీప్ ఆడతాడని అందరూ ఆశించారు. అయితే అది జరగకపోగా వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్ రద్దు అయింది.
Published Date - 04:24 PM, Sat - 28 September 24 -
#Sports
IND vs BAN 2nd Test: నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య చివరి టెస్టు..!
కాన్పూర్‌లోని ఈ స్టేడియంలో టాస్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 23 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
Published Date - 08:29 AM, Fri - 27 September 24 -
#Sports
IND vs BAN Test Cricket: కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ అద్భుతంగా రాణించింది. గ్రీన్ పార్క్ స్టేడియంలో రోహిత్ శర్మ 2 సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ ఈ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాడు.
Published Date - 10:45 AM, Wed - 25 September 24