Grecia Munoz
-
#Speed News
Zomato CEO: ప్రముఖ మోడల్‌ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో..!
ప్రసిద్ధ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈవో (Zomato CEO) అయిన దీపిందర్ గోయల్ మెక్సికన్ మోడల్‌ను వివాహం చేసుకున్నారు.
Date : 23-03-2024 - 12:36 IST