Grahadoshas
-
#Devotional
ASTROLOGY : అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ఆ గ్రహదోషం తొలగిపోతుంది..!!
హిందూ సంస్కృతిలో గోవులకు పవిత్ర స్థానం ఉంది. ఆవు లోపల అనేక దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు. ఆవు మనకు పాలు ఇస్తుంది కాబట్టి దానిని తల్లిగా భావిస్తారు. ఈ కారణాల వల్ల భారతదేశంలో గోవులను పూజిస్తారు.
Date : 23-07-2022 - 8:00 IST