Graduate MLC
-
#Telangana
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి.
Published Date - 11:00 AM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
MLC Elections : నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వంకు తెర..
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం 20 మంది, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
Published Date - 10:01 AM, Mon - 10 February 25 -
#Speed News
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్ జరుగుతుంది.
Published Date - 11:33 AM, Mon - 3 February 25 -
#Speed News
MLC By Election : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
MLC By Election : నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది.
Published Date - 11:45 AM, Thu - 2 May 24