Govt Staff
-
#Andhra Pradesh
AP Workers’ Union: ప్రభుత్వ బకాసురులు.! జగన్ కు ఛాలెంజ్..జనంకు భారం.!!
ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాతున్నారు. వాళ్ల డిమాండ్లకు, మాటలకు పొంతన లేకుండా ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు అంటున్నారు. గత 40ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని చెబుతున్నారు.
Date : 08-12-2021 - 1:06 IST