Govt Jobs
-
#Speed News
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 81 వేల వరకు జీతం..!
సైన్స్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఇది చక్కటి అవకాశం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO Jobs) ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పీఆర్‌ఎల్)లో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Date : 15-03-2024 - 8:56 IST -
#India
Income Tax Officer: ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ కావాలని ఉందా..? అయితే ఈ అర్హతలు ఉండాల్సిందే..!
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా మందికి కల. గణితంపై పట్టు ఉన్న యువత ఆదాయపు పన్ను అధికారులు (Income Tax Officer) కావడానికి ఆసక్తి చూపుతున్నారు.
Date : 13-03-2024 - 2:00 IST -
#Telangana
TSPSC: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఖరారు చేసిన టీఎస్‌పీఎస్సీ
TSPSC: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఆగస్టులో గ్రూప్ -2, అక్టోబరులో గ్రూప్-1 మెయిన్స్, నవంబరులో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల తేదీలు.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కాగా, ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు పరీక్షల తేదీలను వివరించింది. […]
Date : 06-03-2024 - 4:59 IST -
#India
UPSC Civil Services: సివిల్స్ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC Civil Services) పొడిగించింది.
Date : 05-03-2024 - 8:55 IST -
#Speed News
Delhi Police Recruitment: దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024లో సబ్-ఇన్‌స్పెక్టర్ కోసం నోటిఫికేషన్ (Delhi Police Recruitment) విడుదల చేసింది.
Date : 05-03-2024 - 7:50 IST -
#Speed News
Indian Navy: పరీక్ష లేకుండానే జాబ్.. లక్షల్లో జీతం..!
ఇండియన్ నేవీ (Indian Navy) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో SSC అధికారుల 254 ఖాళీలను భర్తీ చేస్తారు.
Date : 04-03-2024 - 9:34 IST -
#Speed News
Central Bank of India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 వేల ఉద్యోగాలు..!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వేలాది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Date : 02-03-2024 - 11:12 IST -
#India
Rajasthan: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కట్
ఇద్దరు పిల్లలే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు అనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నది కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది
Date : 29-02-2024 - 6:36 IST -
#Speed News
TS Mega DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటినుంచంటే..?
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా DSC నోటిఫికేషన్ (TS Mega DSC Notification) జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
Date : 29-02-2024 - 11:54 IST -
#Speed News
Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ ఛాన్స్..!
ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) 260 సెయిలర్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు భారతీయ పురుష పౌరుల నుండి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
Date : 27-02-2024 - 10:47 IST -
#Speed News
RRB Technician Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మీరు భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుంటే..? ఈ వార్త మీ కోసమే. రైల్వే రిక్రూట్‌మెంట్ (RRB Technician Recruitment) బోర్డు 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 21-02-2024 - 10:30 IST -
#Telangana
Group-II Postponed: మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బుధవారం నాడు జనవరి 6, 7లో జరగాల్సిన గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పరీక్షను వాయిదా (Group-II Postponed) వేసింది.
Date : 28-12-2023 - 8:13 IST -
#Andhra Pradesh
Group-1 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..!
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 81 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ను విడుదల చేసింది.
Date : 08-12-2023 - 3:55 IST -
#Andhra Pradesh
Group 2 Notification: 897 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గురువారం గ్రూప్-II (Group 2 Notification) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 08-12-2023 - 6:43 IST -
#Speed News
SSC Constable Recruitment: 10వ తరగతి అర్హతతో 75,768 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈరోజు నుంచే అప్లికేషన్స్.. అప్లై చేసుకోండిలా..!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 75,768 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ (SSC Constable Recruitment)కి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
Date : 24-11-2023 - 2:53 IST