Govt Job
-
#India
Govt Job : ‘ప్రతి ఫ్యామిలీకి ప్రభుత్వ ఉద్యోగం’ చట్టం – తేజస్వి హామీ
Govt Job : తేజస్వి యాదవ్ ఈ చట్టం ఎలా అమలవుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏ శాఖల్లో ఉద్యోగాలు ఉంటాయి? అర్హత ప్రమాణాలు ఏమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇది సాధ్యమా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుండి వస్తున్నాయి
Date : 09-10-2025 - 3:26 IST -
#Speed News
Madhya Pradesh: ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం
మధ్యప్రదేశ్‌లో మళ్ళీ బీజేపీ అధికారం చేపడితే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గిరిజనులు అధికంగా ఉండే అలీరాజ్‌పూర్ జిల్లాలో ఆయన పర్యటించారు.
Date : 30-09-2023 - 11:52 IST -
#India
First Soldier: ఆ గ్రామంలో 28 ఏళ్ల తర్వాత ఉద్యోగం, మొదటి సైనికుడిగా రికార్డుకెక్కిన యువకుడు
ఆ గ్రామంలో 28 ఏళ్ల తర్వాత ఒకరు ప్రభుత్వ సర్వీసుకు ఎంపిక కావడం గమనార్హం.
Date : 28-08-2023 - 4:06 IST -
#Speed News
Hyderabad: కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 2BHK ఫ్లాట్
జూలై 31న ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ వాసి సయ్యద్ సైఫుద్దీన్ మృతి చెందారు. కానిస్టేబుల్ కాల్చి చంపిన ముగ్గురు ముస్లిం ప్రయాణీకులలో బజార్‌ఘాట్ నివాసి సైఫుద్దీన్ ఒకరు
Date : 05-08-2023 - 6:14 IST