Govt Hospital
-
#Speed News
Nalgonda: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్
Nalgonda: మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చునాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి […]
Date : 16-02-2024 - 11:05 IST -
#Telangana
Adilabad: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక!
Adilabad: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం బాలిక డెలివరీ కోసం చేరింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. కడుపునొప్పి రావడంతో బాలికను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బాలిక, నవజాత శిశువు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు […]
Date : 23-01-2024 - 11:01 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : బాత్‌రూమ్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
కడుపునొప్పితో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన 19 ఏళ్ల యువతి ఆస్పత్రి బాత్‌రూమ్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే
Date : 17-08-2023 - 7:07 IST -
#Speed News
Kerala: పాములకు నిలయంగా మారిన కేరళ గవర్నమెంట్ ఆస్పత్రి
కేరళలోని మలప్పురం జిల్లాలోని పెరింతల్‌మన్నలోని స్టేట్ రన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లోని సర్జికల్ వార్డులో 10 నాగుపాము పిల్లలు కనిపించడంతో ఆ వార్డును మూసివేశారు. మూడు రోజుల గ్యాప్‌లో నాగుపాము పిల్ల దొరికింది. వార్డులో ఉన్న ఎనిమిది మంది రోగులను ఆసుపత్రిలోని సమీపంలోని మెడికల్ వార్డుకు తరలించారు. సర్జికల్ వార్డు ఆవరణ పొదలతో నిండిపోయి, వార్డు నేలపై కూడా ఫ్లోర్ విరిగిపోయింది. దీని ద్వారా పాములు లోపలికి వస్తున్నాయని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కన్నూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పే […]
Date : 21-06-2023 - 3:40 IST -
#Telangana
Nizamabad Govt Hospital: అమానుషం.. స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు!
కూర్చోడానికి కుర్చీలు, విశ్రాంతి తీసుకోవడానికి బెడ్స్, రోగిని తరలించడానికి స్ట్రెచర్స్ లేక నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
Date : 15-04-2023 - 12:16 IST -
#Speed News
Pawan Kalyan: ‘జగన్’ పాలనలో రక్షణ కరువవుతోంది!
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానసిక పరిపక్వత లేని యువతిపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారం చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
Date : 22-04-2022 - 5:49 IST -
#Andhra Pradesh
CM Jagan: అత్యాచార బాధితురాలికి 10లక్షల పరిహారం
ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో లైంగిక దాడికి గురైన బాధితురాలి కుటుంబానికి తక్షణమే ₹10 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Date : 22-04-2022 - 2:50 IST -
#South
తమిళనాడు ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఎక్స్ రే రిపోర్ట్స్ A4 పేపర్ పై!
ప్రమాదవశాత్తు కాలుకో, చేతికో దెబ్బ తగిలితే.. నిర్ధారణ కోసం ఎక్స్ రే తీస్తుంటారు. ఎక్స్ రే రిపోర్ట్ ఆధారంగానే డాక్టర్ రోగులకు ఏయే మందులు ఇవ్వాలి? ఎలాంటి చికిత్స అందించాలి? అనే దిశగా ట్రీట్ మెంట్ ఇస్తాడు.
Date : 07-10-2021 - 11:21 IST