Governor Approval
-
#India
H. D. Kumaraswamy : కుమారస్వామికి అటు సుప్రీంలో షాక్.. ఇప్పుడు పోలీసులు ఇలా
H. D. Kumaraswamy : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై అవినీతి ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు గవర్నర్ అనుమతిని కోరుతూ చర్యలు వేగవంతం చేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీశాయి.
Date : 27-02-2025 - 9:50 IST