Gopal Naveen Raj
-
#Speed News
Viral News : తన అభిమాన నాయకుడి కోసం వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న కార్యకర్త
Viral News : ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగి అందరిలోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. తన అభిమాన నేత జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో అతను మందుబాబులకు ఉచితంగా మద్యం బాటిళ్లు పంపిణీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ వేడుకల సారథి మంత్రి కొండా సురేఖ అనుచరుడు గోపాల నవీన్ రాజ్.
Published Date - 04:21 PM, Thu - 2 January 25