Google News In Telugu
-
#Health
Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్
Skin Glow : మార్కెట్లో లభించే ఖరీదైన కాస్మొటిక్స్ తాత్కాలిక మెరుపును ఇచ్చినప్పటికీ, దీర్ఘకాలిక మరియు సహజమైన నిగారింపు కోసం శరీరానికి లోపలి నుండి సరైన పోషకాలు అందడం ఎంతో అవసరమని మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమాద్దర్ వివరిస్తున్నారు. ఇందులో మొదటిగా, విటమిన్ ‘ఇ’ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ కాలుష్యం, సూర్యరశ్మి ప్రభావం నుండి చర్మ కణాలను రక్షిస్తుంది. ఇది బాదం పప్పుల్లో పుష్కలంగా లభిస్తుంది. అలాగే, చర్మాన్ని బిగుతుగా ఉంచే […]
Date : 20-06-2026 - 10:05 IST -
#World
Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్
ఇటీవల జరిగిన G7 సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫోటో దిగడం కోసం బతిమలాడుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని మెలోని తీవ్రంగా ఖండించారు. ట్రంప్ చేసిన కామెంట్లు పూర్తిగా కల్పితమని, వాటిలో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల్లోని శత్రువుల పట్ల ట్రంప్ చూపించే గౌరవాన్ని, కనీసం తన మిత్రదేశాల నాయకుల పట్ల చూపించకపోవడం […]
Date : 20-06-2026 - 9:49 IST -
#Business
Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం
Toing : దేశంలోనే అత్యంత సరసమైన ధరలకే ఆహారాన్ని డెలివరీ చేసే ప్రముఖ యాప్ ‘టోయింగ్’ (Toing) విజయవాడ నగరంలో తన సేవలను అధికారికంగా ప్రారంభించింది. సెప్టెంబర్ 2025లో పూణే వేదికగా మొదలైన ఈ సరికొత్త యాప్, కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చకచకా విస్తరించి, విజయవాడతో కలిపి మొత్తం 49 నగరాలకు చేరుకుంది. టోయింగ్ యాప్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే… ఇందులో లభించే ఆహార పదార్థాల ధరలు నేరుగా రెస్టారెంట్ టేబుల్ మెను […]
Date : 20-06-2026 - 9:45 IST -
#India
NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్ ‘రీ–ఎగ్జామ్’ డేట్ ఫిక్స్
NEET: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. గతంలో జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణల […]
Date : 18-06-2026 - 10:24 IST