Google Authenticator
-
#Technology
Google Authenticator లో కొత్త అప్ డేట్.. ఇక క్లౌడ్‌లో OTP లు నిక్షిప్తం
అదేమిటంటీ .. ఇకపై ఐవొఎస్ , ఆండ్రాయిడ్ రెండు వర్షన్లలోనూ మీ గూగుల్ అకౌంట్స్ కు సంబంధించిన వోటీపీ (వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు) ను సేఫ్టీ బ్యాకప్ చేసుకోవచ్చు.. యాప్ లో నిల్వ చేసుకోవచ్చు.
Date : 26-04-2023 - 6:00 IST