Good Water
-
#Health
Water: మంచినీరు తాగితే బరువు తగ్గుతారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల డైట్లు ఫాలో అవ్వడంతో పాటు, ఎక్సర్సైజులు చేయడం, జిమ్ కి వెళ్లడం లాంటివి చేస్తుంటారు. అయితే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బరువు తగ్గడం లేదని దిగులు చెందుతూ ఉంటారు.
Date : 25-07-2024 - 12:30 IST