Good Bye Politics
-
#Telangana
Malla Reddy : రాజకీయాలకు మల్లారెడ్డి గుడ్ బై..
ఇకపై తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు మాజీ మంత్రి, మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మల్లారెడ్డి (Malla Reddy) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. రీసెంట్ గా తెలంగాణ భవన్‌లో ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ […]
Published Date - 11:03 AM, Thu - 1 February 24