Gold Rates In Hyderabad
-
#Telangana
Gold Price Today : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
Gold Price Today : రోజురోజుకూ పసిడి ధరలు రికార్డు గరిష్టాలకు చేరుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక చేసిన వ్యాఖ్యలతోనే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. దీంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. తాజాగా మరోసారి గోల్డ్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. ఇప్పుడు ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం.
Date : 25-01-2025 - 9:39 IST -
#Speed News
Gold Rates: మరోసారి పెరిగిన గోల్డ్ రేట్స్.. తులం ధర ఎంత పెరిగిందంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా పెరిగాయి.
Date : 01-09-2023 - 7:08 IST -
#Speed News
Gold And Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే..!
దేశంలో బంగారం ధరలు (Gold And Silver Price Today) పెరుగుతున్నాయి. గురువారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,7500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,550గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.
Date : 09-02-2023 - 7:17 IST -
#Speed News
Gold And Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
దేశంలో బంగారం ధరలు (Gold And Silver Price Today) మంగళవారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,440గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.
Date : 07-02-2023 - 7:35 IST -
#Speed News
Gold And Silver Price Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర..!
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) స్వల్పంగా దిగి వచ్చాయి. కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పసిడి ధర నేడు దేశీయ మార్కెట్‌లో ఇలా ఉంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 52,500కు చేరింది.
Date : 01-02-2023 - 7:50 IST