Gold And Silver Trends
-
#Telangana
Gold Price Today : మహిళలకు గుడ్‌న్యూస్.. మూడోరోజు స్థిరంగానే బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్. భారీగా తగ్గి వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి రేటు మాత్రం ఇవాళ పెరిగింది. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 08-01-2025 - 9:36 IST -
#Speed News
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి కొత్త సంవత్సరంలో షాక్ తగులుతోంది. వరుసగా గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే ముఖ్యంగా పసిడి ధరలు భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
Date : 03-01-2025 - 9:16 IST -
#Andhra Pradesh
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..!
Gold Price Today : పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు దేశీయంగా గోల్డ్ రేట్లు పెరగడం గమనార్హం. అంతకుముందు మాత్రం వరుస సెషన్లలో తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 28-12-2024 - 9:32 IST -
#India
Gold Price Today : ఈ రోజు బంగారం ధరలు ఇలా..
Gold Price Today : గత మూడు రోజుల పాటు వరుసగా తగ్గుతూ వచ్చి నిన్న ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ ధరల పెరుగుదల నుంచి కొనుగోలుదారులకు ఊరట లభించింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 23వ తేదీన తులం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 23-12-2024 - 8:45 IST -
#Andhra Pradesh
Gold Price Today : మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి అదిరే శుభవార్త. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు దిగివస్తుండడంతో దేశీయంగానూ రేట్లు తగ్గుతున్నాయి. వెండి రేటు రెండ్రోజుల్లో ఏకంగా రూ.4000 తగ్గింది. ఈ క్రమంలో డిసెంబర్ 15వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేటు రెండ్రోజుల్లో ఎంత తగ్గిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 15-12-2024 - 9:28 IST -
#Andhra Pradesh
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!
Gold Price Today : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సడెన్ షాకిచ్చాయి. కిలో వెండి రేటు ఒక్కరోజే రూ.4 వేలు పెరిగి రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్లింది. బంగారం ధర సైతం ఇవాళ భారీగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లో వెండి, బంగారం రేట్లు ఎంత పలుకుతున్నాయో తెలుసుకుందాం.
Date : 11-12-2024 - 10:20 IST