Gold And Silver Rates 2025
-
#Telangana
Gold Price Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. క్రితం రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ అదే రేటు వద్ద కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఆ ప్రభావం దేశీయంగా కనబడవచ్చు. అందుకే మళ్లీ ధరలు పెరగకముందే కొనడం మంచిది. మరి జనవరి 22వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 09:10 AM, Wed - 22 January 25