Godhan Nyay Yojana
-
#Special
Chhattisgarh : ఆవు పేడ వారి జీవితాలనే మార్చేసింది..!!
ఛత్తీస్‌గఢ్ ఆవు పేడకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ఉపాధి వనరుగా మారింది. ఓ వైపు పశువుల పెంపంకం…మరోవైపు పేడ విక్రయం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అంతేకాదు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండేళ్ల క్రితం ఈ గోధన్ న్యాయ్ పథకాన్ని అమలు చేసింది. ఈ గోదాన్ న్యాయ్ పథకం దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోధన్ […]
Published Date - 06:50 AM, Sat - 29 October 22