Godavari Flood
-
#Speed News
Bhadrachalam : భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో గోదావరి నది నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది.
Date : 19-07-2023 - 7:41 IST -
#Andhra Pradesh
Bhadrachalam : ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
గోదావరి నదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Date : 10-08-2022 - 1:22 IST -
#Andhra Pradesh
AP Floods : వరద ప్రాంతాల్లో `పబ్లిసిటీ స్టంట్` హీట్
వరద ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు పబ్లిసిటీ స్టంట్లు, షో బిజినెస్ లు వద్దని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబు అండ్ టీమ్ కు హితవు పలికారు. వారం క్రితం వరద ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ లీడర్లు పడవ నుంచి గోదావరిలో పడిన విషయాన్ని జగన్ పరోక్షంగా ప్రస్తావించారు.
Date : 27-07-2022 - 2:26 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు `విలీనం` అస్త్రం!
ఏపీ వరదల్లో `విలీనం` అంశం రాజకీయాన్ని సంతరించుకుంది. ఎడపాక మండల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే, ఆ ప్రాంతం ప్రజలు ఏపీ ప్రభుత్వంపై ఎంత విసుగొత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు.
Date : 25-07-2022 - 12:49 IST -
#Andhra Pradesh
AP Politics : జగన్ కు చెలగాటం,బాబు ప్రాణసంకటం!
`కుక్క పిల్ల, సబ్బు బిళ్ల..రాజకీయాలకు ఏదీ అనర్హం కాదు..` అంటూ ఒక తెలుగు సినిమాలోని పాపులర్ డైలాగు.
Date : 22-07-2022 - 2:30 IST -
#Andhra Pradesh
Konaseema Flood : చీకట్లో కోనసీమ
కోనసీమ జిల్లాలోని చింతూరు ఏజెన్సీ ప్రాంతం, లంక గ్రామాల ప్రజలు గత 10 రోజులుగా విద్యుత్తు పునరుద్ధరణకు లేకపోవడంతో అంధకారంలో గడుపుతున్నారు
Date : 20-07-2022 - 8:30 IST