Gobi Pakora Recipe
-
#Speed News
Gobi Pakora: ఎంతో క్రిస్పీగా ఉండే గోబీ పకోడీ టేస్టీగా తయారు చేసుకోండిలా!
గోబీ పకోడీ.. ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ అనగానే చాలామందికి గోబినే గుర్తుకొస్తుంది. మరి ఈ గోబీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు : శెనగ పిండి – ఒక కప్పు కాలిఫ్లవర్ ముక్కలు- ఒక కప్పు కారం – ఒక టీస్పూను ఉప్పు – సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూను కొత్తిమీర […]
Published Date - 05:24 PM, Thu - 7 March 24