GOAT Greatest Of All Time
-
#Cinema
Divya Bharathi : సుడిగాలి సుధీర్ మౌనంపై ‘గోట్’ హీరోయిన్ ఆవేదన.. దర్శకుడి పై షాకింగ్ పోస్ట్
సుడిగాలి సుధీర్, దివ్యభారతి నటించిన ‘గోట్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దర్శకుడు నరేష్ కుప్పిలి, హీరోయిన్ దివ్యభారతి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘చిలక’ అంటూ దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై దివ్యభారతి తీవ్రంగా స్పందించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడారని, హీరో మౌనం కూడా తనను నిరాశపరిచిందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ఈ వివాదంపై దర్శక హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి. సుడిగాలి సుధీర్, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా […]
Date : 19-11-2025 - 3:05 IST