Go First Crisis
-
#Speed News
Go First Credits Salary: ఉద్యోగులకు ఊరటనిచ్చిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్.. పండగకి ముందు ఉద్యోగులకు శాలరీ..!
చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఫస్ట్.. పండుగకు ముందే ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. రక్షా బంధన్, గణపతి పండుగకు ముందు ఉద్యోగులకు జూన్ జీతాన్ని (Go First Credits Salary) చెల్లించింది.
Date : 29-08-2023 - 1:28 IST -
#Speed News
Go First: గోఫస్ట్ విమానాలు కష్టమే.. ఆగస్ట్ 18 వరకు గోఫస్ట్ విమాన సర్వీసుల రద్దు..!
గోఫస్ట్ (Go First) విమాన కష్టాలు త్వరలో ముగియనున్నాయని తెలుస్తోంది. మరోసారి గోఫస్ట్ తన విమానాల రద్దును కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది.
Date : 16-08-2023 - 3:00 IST -
#India
Go First Flights: అలర్ట్.. మే 30 వరకు గో ఫస్ట్ విమానాలు రద్దు
భారీ అప్పుల ఒత్తిడిలో ఉన్న ఎయిర్‌లైన్స్ గో ఫస్ట్ తన అన్ని విమానాలు (Go First Flights) ఇప్పుడు మే 30, 2023 వరకు రద్దు చేయబడ్డాయి.
Date : 27-05-2023 - 8:59 IST -
#India
Go First Crisis : “గో ఫస్ట్” వాట్స్ నెక్స్ట్.. “ఎయిర్ ఇండియా” వైపు ఆ పైలట్ల చూపు!
వాడియా గ్రూప్ కు చెందిన "గో ఫస్ట్ ఎయిర్ లైన్స్" (Go First Crisis) దివాలా పిటిషన్ వేసిన తరుణంలో ఆ కంపెనీ ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. బయట ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు.
Date : 06-05-2023 - 2:13 IST