GO First Airways
-
#India
Go First Airline: మే 3, 4 తేదీల్లో గోఫస్ట్ ఎయిర్‌వేస్ సర్వీసులు రద్దు.. షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీజీసీఏ..!
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గోఫస్ట్ ఎయిర్‌వేస్ (Go First Airline) మే 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు విమాన సర్వీసులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Date : 03-05-2023 - 6:43 IST