Global Sleep Survey 2026
-
#Health
రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదా? సమస్యను తగ్గించే యోగాసనాలు ఇవే!
రోజూ తగినన్ని గంటలు మంచంపై గడుపుతున్నా ఉదయాన్నే నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తోందా? మీ జ్ఞాపకశక్తి తగ్గిపోయి, బంధుమిత్రులపై అనవసరంగా చిరాకు పడుతున్నారా? అయితే మీలో ‘స్లీప్ మాన్‌స్టర్’ (నిద్రను దెబ్బతీసే అంశం) ప్రవేశించి ఉండవచ్చు. నాణ్యమైన నిద్ర లోపించడం వల్ల ఎదురయ్యే ఈ సమస్యలపై ప్రముఖ సంస్థ రెస్‌మెడ్ నిర్వహించిన ‘2026 గ్లోబల్ స్లీప్ సర్వే’లో పలు ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం కేవలం ఎక్కువ సేపు నిద్రపోవడం ముఖ్యం కాదని, నాణ్యమైన, […]
Date : 17-04-2026 - 12:15 IST