Given
-
#Technology
Pan Card : ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటప్పుడు తప్పుడు పాన్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఏం అవుతుందో తెలుసా?
Pan Card : ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే ప్రక్రియలో ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) నెంబర్ అనేది అత్యంత కీలకమైనది.
Published Date - 04:32 PM, Wed - 27 August 25