Girl Assault
-
#South
మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..
Deaf and Mute Girl : ముంబైలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. ఫలితంగా ఆ యువతి గర్భందాల్చగా.. నిందితుడిని గుర్తించేందుకు జరిపిన డీఎన్ఏ పరీక్షలో షాకింగ్ విషయం బయటపడింది. ఆ యువతి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కఫీ పరేడ్ ఏరియాలో ఉండే మూగ, చెవిటి యువతి గతేడాది సెప్టెంబర్ లో […]
Date : 05-02-2026 - 1:43 IST