Ginna Teaser
-
#Speed News
Ginna: ఆగస్ట్ 25న ‘జిన్నా’ టీజర్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు తాజా చిత్రం 'జిన్నా' టీజర్ ను ఆగస్ట్ 25న విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది.
Published Date - 02:47 PM, Thu - 18 August 22