Ghanta Srinivas
-
#Andhra Pradesh
Ghanta Srinivas:`గంటా`సిత్రం..భళారే విచిత్రం!
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ ఒకేపార్టీని నమ్ముకునే ఉండే రకం కాదు. గెలిచే అవకాశం ఉన్న పార్టీ వైపు వెళుతుంటారని ఆయనపై ప్రత్యేకమైన ముద్ర ఉంది. ఎన్నికలకు ఏడాది ముందుగా మాత్రమే రాజకీయ అడుగులు వేస్తుంటారు.
Date : 06-05-2022 - 1:23 IST