Gereja Ayam
-
#Speed News
Chicken Church: చికెన్ చర్చి.. ఎక్కడ ఉంది.. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఈ రంగు రంగుల ప్రపంచంలో ఎన్నో చిత్రవిచిత్రమైన భవనాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఇండోనేషియాలోని భాషలో గెరెజా ఆయమ్ కూడా ఒకటి. గెరెజా ఆయమ్ అనగా ఇంగ్లీషులో చికెన్ చర్చి అని అర్థం. చికెన్ చర్చి అని పిలవడానికి గల కారణం కూడా లేకపోలేదు. ఈ చర్చి కూడా చూడటానికి అచ్చం కోడి ఆకారంలో ఉంటుంది. సెంట్రల్ జావాలోని… మాజెలాంగ్ ఏరియాలో ఈ చర్చి మనకు కనిపిస్తుంది. అయితే నిజానికి ఈ చర్చిని పావురం ఆకారంలో నిర్మించాలని […]
Published Date - 03:28 PM, Sat - 4 June 22