Genocide
-
#India
Owaisi:వాళ్ళని అరెస్ట్ చేయమంటున్న అసదుద్దీన్ ఓవైసీ
హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ముస్లింలపై మారణహోమం చేయాలని పిలుపునిచ్చిన వారిపై కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆ సభలో రెచ్చగొట్టేలా మాట్లాడిన సంస్థలపై కేసులు పెట్టి నిషేదించాలని అసద్ కోరారు. ఈ విషయంలో ఎస్పీ, కాంగ్రేస్ మౌనం వహించడంతో ఆ పార్టీల నేచర్ ఎలాంటోదో అర్థమైందని, ఈ విషయంపై స్పందిస్తే ఓట్లు పడవని చాలా మంది సైలెంట్ […]
Date : 28-12-2021 - 10:10 IST