Genetics
-
#Health
Cancer Research : గర్భాశయ కేన్సర్ ముప్పు పెంచే కొత్త డీఎన్‌ఏ మార్పులు వెలుగులోకి
Cancer Research : ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ప్రధానమైన గైనకాలజికల్ వ్యాధుల్లో గర్భాశయ క్యాన్సర్ (ఎండోమెట్రియల్ కేన్సర్) ఒకటి.
Date : 08-08-2025 - 5:30 IST -
#Life Style
Hair Loss : మహిళల జుట్టు రాలిపోవడానికి కారణం..వారు చేసే ఈ పనులే !!
Hair Loss : తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టును దువ్వుకోవడం వల్ల కేశాలు బలహీనమై ఊడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తడి జుట్టులో కుదుళ్లు సున్నితంగా ఉండడం వల్ల చిన్న ఒత్తిడికే జుట్టు తెగిపోతుందట.
Date : 07-06-2025 - 5:28 IST -
#Health
Heart Disease : ఏముందిలే అని లైట్ తీసుకున్నారో..పెను ప్రమాదం రావొచ్చు !
Heart Disease : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకమైంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ నూనె వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు వంటివి తగ్గించడం అవసరం
Date : 24-04-2025 - 6:31 IST -
#Health
Left Handers : ఎడమచేతి వాటం వారికి ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువట..!
Left Handers : జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఒక అధ్యయనం ప్రకారం, కుడిచేతి వాటం ఉన్నవారి కంటే ఎడమచేతి వాటం ఉన్నవారికి చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, అయినప్పటికీ జనాభాలో ఎడమచేతి వాటం ఉన్నవారు కేవలం 10 శాతం మంది మాత్రమే ఉన్నారు, పరిశోధన కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.
Date : 17-10-2024 - 6:00 IST -
#Life Style
Women & Men: పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తున్నారు.. ఎందుకో తెలుసా..!
హార్వర్డ్ నిపుణుల యొక్క విశ్లేషణ ప్రకారం.. మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 30-03-2023 - 6:00 IST