Geeta Updesh
-
#Devotional
Sri Krishna: మరణానికి దుఃఖించకూడదు.. శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఎందుకు ఇలా అన్నాడో తెలుసా..?
Sri Krishna: హిందూ మతంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు (Sri Krishna) సనాతన సంస్కృతికి జీవనాధారమని అంటారు. వీరిద్దరూ మానవ కళ్యాణం కోసమే జన్మించారని నేటి ప్రజల నమ్మకం. ప్రస్తుతం మనం శ్రీ కృష్ణ భగవానుడి గీత గురించి మాట్లాడుకుందాం. ఇందులో అర్జునుడికి ఎన్నో ఉపదేశాలు చేసి విజయాన్ని అందించాడు. మహాభారత కాలంలో కురుక్షేత్రంలో అర్జునుడికి భగవంతుడు శ్రీ కృష్ణుడు స్వయంగా విలువైన బోధనలు ఇచ్చాడు. ఆ తర్వాత అర్జునుడు కౌరవులతో యుద్ధంలో గెలిచాడు. ఇప్పుడు మనం ఓ […]
Date : 22-06-2024 - 7:00 IST