Gearing Up For Separate Journey
-
#India
Chandrayaan 3-177 KM : చంద్రుడికి 177 కి.మీ. దూరంలో చంద్రయాన్-3.. ఇవాళ ఏం జరిగిందంటే ?
Chandrayaan 3-177 KM : చంద్రుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ కక్ష్యను బుధవారం (ఆగస్టు 16న) ఉదయం 8.30 గంటలకు మరోసారి సక్సెస్ ఫుల్ గా తగ్గించారు.
Date : 16-08-2023 - 11:32 IST