Gaza
-
#Speed News
Netanyahu In Gaza : గాజాలో నెతన్యాహు.. సైనికులతో మాటామంతి.. వాట్స్ నెక్ట్స్ ?
Netanyahu In Gaza : ఓ వైపు ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో పర్యటించారు.
Date : 27-11-2023 - 8:50 IST -
#World
Israel-Hamas War: గాజా ఆసుపత్రులకు ఎలోన్ మస్క్ విరాళం
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం సామాన్యుల బతుకు జీవిత చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. అక్టోబరు 7న గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో వందలాది మంది చనిపోయారు.
Date : 22-11-2023 - 5:04 IST -
#Speed News
Gaza : గాజా ప్రజలను ఇజ్రాయెల్ అటూఇటూ ఎందుకు తిప్పుతోంది ?
Gaza : 20 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర గాజాలోని పాలస్తీనా పౌరులను దక్షిణ గాజాకు పంపింది.
Date : 18-11-2023 - 5:43 IST -
#Special
World Toilet Day : టాయిలెట్ల సంక్షోభం సమసిపోయేనా ?
World Toilet Day : నవంబరు 19న (ఆదివారం) మనం ‘వరల్డ్ టాయిలెట్ డే’ జరుపుకుంటాం.
Date : 18-11-2023 - 7:32 IST -
#Speed News
Israel Vs Hamas : గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలోకి ఇజ్రాయెల్ ఆర్మీ
Israel Vs Hamas : గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన ఆపరేషన్‌ను మొదలుపెట్టింది.
Date : 15-11-2023 - 10:02 IST -
#Speed News
Gaza : గాజాలో ఆ నాలుగు గంటలు..
అధికారిక లెక్కల ప్రకారమే 11 వేల మంది గాజా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనధికారిక లెక్కల ప్రకారం 20 వేల మంది దాకా చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
Date : 10-11-2023 - 12:33 IST -
#Speed News
Nuclear Bomb On Gaza : గాజాపై అణుబాంబు.. ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Nuclear Bomb On Gaza : ఓ వైపు ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో వేలాది మంది గాజా పౌరులు చనిపోతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌లోని అతివాద పార్టీల నాయకులు గాజాపై వాగ్యుద్ధం చేస్తున్నారు.
Date : 05-11-2023 - 2:22 IST -
#World
Israel Hamas War: ఇజ్రాయెల్‌లో అడుగు పెట్టిన US కమాండోలు
గాజాలో హమాస్ మిలిటెంట్లు అపహరించిన బందీలను బయటకు తీసుకొచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ అధికారుల్ని ఆదేశించారు.
Date : 01-11-2023 - 1:59 IST -
#Speed News
Gaza Deaths – Israel : ఆనాడు అమెరికాకు హిరోషిమా, నాగసాకి.. ఈనాడు మాకు గాజా : ఇజ్రాయెల్
Gaza Deaths - Israel : అణ్వాయుధాలను తయారు చేయొద్దని ప్రపంచ దేశాలకు ఆర్డర్స్ వేసే అమెరికా.. హిరోషిమాపై గతంలో తాను వేసిన అణుబాంబు కంటే 24 రెట్లు శక్తిమంతమైన అణు బాంబును తయారు చేసేందుకు రెడీ అయింది.
Date : 01-11-2023 - 12:29 IST -
#Speed News
700 Killed – 24 Hours : గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 గంటల్లో 700 మంది మృతి
700 Killed - 24 Hours : గత 24 గంటల వ్యవధిలో(మంగళవారం) గాజాపై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడింది.
Date : 25-10-2023 - 10:17 IST -
#Speed News
Gaza Ground Attack : గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్.. బైడెన్ గ్రీన్ సిగ్నల్
Gaza Ground Attack : గాజాపై గ్రౌండ్ ఎటాక్ చేసేందుకు రెడీ అవుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 25-10-2023 - 7:38 IST -
#Speed News
400 Deaths – 24 Hours : 24 గంటల్లో 400 మంది హతం.. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ ఎటాక్
400 Deaths - 24 Hours : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత తీవ్రమయ్యాయి.
Date : 23-10-2023 - 1:43 IST -
#Special
Israel Gaza war: వరుస యుద్ధాలతో కుదేలైన గాజా దుఃఖ చరిత్ర
గాజా-2014, అనే డాక్యుమెంటరీ నెట్ లో అందుబాటులో ఉంది. ఇది 2014 యుద్ధంలో అతలాకుతలమైన గాజా దుస్థితికి దృశ్యరూపం. ఈ డాక్యుమెంటరీలో కొందరు పిల్లల ఇంటర్వ్యూలు ఉంటాయి.
Date : 23-10-2023 - 12:01 IST -
#Speed News
Israel-Hamas war: గాజాకు ఈజిప్ట్ సాయం
ఇజ్రాయెల్ పై హమాస్ క్రూరమైన దాడికి దిగింది. చంపవద్దని వేడుకున్నా కనికరం చూపలేదు. స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా 1400 మందికి పైగా విచక్షణారహితంగా హత్య చేశారు.
Date : 22-10-2023 - 12:35 IST -
#Speed News
Gaza Border : గాజాలోకి మానవతా సాయం తరలింపు షురూ
Gaza Border : నీరు లేక.. ఆహారం లేక అల్లాడుతున్న 23 లక్షల మంది గాజావాసులకు ఊరట కలిగించే వార్త ఇది.
Date : 21-10-2023 - 5:00 IST