GATE 2024
-
#Speed News
GATE 2024 Results: నేడు గేట్-2024 ఫలితాలు.. స్కోర్ కార్డ్ ఎప్పుడంటే..?
ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2024 Results) 2024 ఫలితాలను నేడు విడుదల చేయనుంది.
Published Date - 07:34 AM, Sat - 16 March 24 -
#Speed News
GATE 2024 Response Sheet: గేట్ 2024 పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోండిలా..!
గేట్ 2024 పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ లేదా గేట్ 2024 ప్రతిస్పందన షీట్ (GATE 2024 Response Sheet)ను విడుదల చేసింది.
Published Date - 11:17 AM, Sat - 17 February 24 -
#India
GATE 2024: గేట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే ఆన్లైన్ అప్లికేషన్స్..?
ఈసారి గేట్- 2024 పరీక్ష (GATE 2024)ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.
Published Date - 08:58 AM, Wed - 16 August 23 -
#Speed News
GATE 2024: త్వరలో గేట్ 2024 నోటిఫికేషన్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎగ్జామ్..?!
గేట్ 2024 (GATE 2024) పరీక్షల నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. IISc బెంగుళూరు పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది.
Published Date - 09:34 AM, Sat - 5 August 23