Garlic Fields
-
#Viral
Garlic : వెల్లుల్లికి కాపలా…పొలాల్లో CCTVలతో నిఘా
వెల్లుల్లి (Garlic )..ఈ పేరు వింటే చాలు సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ (Market) లలో ఏ వస్తువు కొనాలన్నా అలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సంపాదన వందల్లో ఉంటె..ఖర్చు వేలల్లో ఉంటుంది. దీంతో సగటు మనిషి అప్పుచేసి..బ్రతుకే రోజులు ఏర్పడ్డాయి. రోజురోజుకు నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఏమి తిని బ్రతకాలని గగ్గోలు పెడుతున్నారు. మొన్నటి వరకు టమాట, ఉల్లిపాయల ధరలు కన్నీరు పెట్టించగా..ఇప్పుడు వెల్లుల్లి చూస్తేనే ఏడుపొస్తుంది..అంతలా వాటి ధర పెరిగిపోయింది. ప్రస్తుతం […]
Published Date - 03:02 PM, Fri - 16 February 24