Garbage Tax
-
#Andhra Pradesh
Green Tax Burden : గ్రీన్ ట్యాక్స్ ఏపీలో ఎక్కువ.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో తక్కువ.. ఎందుకు ?
Green Tax Burden : గ్రీన్ ట్యాక్స్ వ్యవహారంతో ఆంధ్రపదేశ్ ప్రజల్లో రాష్ట్ర సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోంది.. గ్రీన్ ట్యాక్స్ తెలంగాణలో రూ.500గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.6,660 వసూలు చేస్తున్నారని భారీ వాహనాల యజమానులు గగ్గోలు పెడుతున్నారు.
Date : 19-08-2023 - 11:54 IST -
#Andhra Pradesh
గాంధీ జయంతి రోజున జే టాక్స్..చెత్త పన్నులకు జగన్ శ్రీకారం
చెత్త మీద పన్ను వేయడానికి ఏపీ సర్కార్ పక్కా స్కెచ్ వేసింది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పన్నులను జగన్ ప్రభుత్వం పెంచింది. ఇక గ్రామాల్లోనూ మురికి కాల్వలు, మరుగుదొడ్లపై పన్నులు వేయడానికి సన్నద్ధం అయింది
Date : 30-09-2021 - 2:57 IST