Gandhiji
-
#India
2000 Rupee Note: 2000 నోటుపై ఉన్న గాంధీజీ ఫోటో ప్రత్యేకం.. ఆ ఫోటో ఎప్పుడు తీశారో తెలుసా..?
2016లో డీమోనిటైజేషన్ తర్వాత చలామణిలోకి వచ్చిన 2000 నోట్ల (2000 Rupee Note)ను ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. ఇక నుంచి రూ.2000 నోట్ల (2000 Rupee Note) జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది.
Published Date - 06:46 AM, Sat - 20 May 23