Gambhir
-
#Sports
IPL Couches: కోచ్‌లుగా మారుతున్న 2011 ప్రపంచకప్ హీరోలు
2011 లో టీమ్ ఇండియాను చాంపియన్‌గా నిలబెట్టిన చాలా మంది ఆటగాళ్లు రిటైరయ్యారు. కోహ్లీ మినహా ఆల్మోస్ట్ అందరూ రిటైర్ అయ్యారు. అయితే వారిలో చాలా మంది కోచింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఇందులో గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.
Published Date - 06:10 PM, Wed - 24 July 24 -
#Sports
Rahul Dravid: సొంత గూటికి రాహుల్ ద్రవిడ్.. కోచ్ పాత్రలోనే రీఎంట్రీ..?
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ గెలవడంతో ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది. ఐపిఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)కి మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
Published Date - 12:00 PM, Tue - 23 July 24 -
#Sports
Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ఆటగాడు..? బీసీసీఐదే నిర్ణయం..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, పాకిస్థాన్ మాజీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) భారత బౌలింగ్ కోచ్ రేసులో ఉన్నాడు.
Published Date - 11:42 PM, Sat - 13 July 24 -
#Sports
Ryan Ten Doeschate: గంభీర్ కీలక నిర్ణయం.. ఫీల్డింగ్ కోచ్‌గా నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు..?
. గౌతమ్ గంభీర్ నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు ర్యాన్ టెన్ డోస్చేట్ (Ryan Ten Doeschate)ను సహాయక సిబ్బందిలో చేర్చుకోవాలని చూస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.
Published Date - 12:45 PM, Thu - 11 July 24 -
#Sports
Gautam Gambhir: భారత్ జట్టు కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..?
భారత జట్టుకు కొత్త కోచ్‌ని తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది బీసీసీఐ. తాజాగా న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం వచ్చింది.
Published Date - 03:10 PM, Sat - 18 May 24 -
#Sports
Lucknow Super Giants: అసిస్టెంట్ కోచ్‌పై వేటు వేసిన లక్నో సూపర్ జెయింట్స్..!
IPL 2024 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టు నుండి ఒక వార్త వెలువడింది.
Published Date - 10:00 AM, Tue - 2 January 24 -
#Sports
Virat Kohli Row: రోజురోజుకీ మరింత ముదురుతున్న కోహ్లీ, గంభీర్ నవీన్ ల వివాదం?
కోహ్లీ,గంభీర్, నవీన్ ల మధ్య జరిగిన గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. రోజురోజుకీ ఈ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. అసలు ఏం జరిగిందంటే..
Published Date - 07:15 PM, Sun - 7 May 23