Gadar 2 Promotions
-
#Movie Reviews
Gadar 2 Movie Review : దుమ్ము లేపిన సన్నీ డియోల్.. పాకిస్తాన్ జైలు చుట్టూ నడిచిన కథ
Gadar 2 Movie Review : సిక్కు ట్రక్ డ్రైవర్ తారాసింగ్ పాత్రలో సన్నీ డియోల్ నటించిన “గదర్2” మూవీ ఇవాళ రిలీజ్ అయింది. 2000 సంవత్సరంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన “గదర్” చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. దాని ప్రతిధ్వని ఇప్పటికీ వినిపిస్తుంటుంది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న రాజకీయ కుటుంబానికి చెందిన సకీనా (అమీషా పటేల్) అనే ముస్లిం అమ్మాయితో తారా సింగ్ సాగించిన ప్రేమాయాణం చుట్టూ “గదర్” మూవీ స్టోరీ నడుస్తుంది. మళ్ళీ 23 […]
Date : 11-08-2023 - 12:24 IST