Gaaju Bomma Promo
-
#Cinema
Hai Nanna : ‘ హాయ్ నాన్న ‘ నుండి ఎమోషల్ వీడియో రిలీజ్
నేచురల్ స్టార్ నాని (Nani) , సీతారామం ఫేమ్ మృణాల్ (Mrunal Thakur) జంటగా నూతన డైరెక్టర్ శౌరవ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘హాయ్ నాన్న’. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే గ్లిమ్ప్స్ తో ఇంప్రెస్ చేసిన మేకర్స్… తాజాగా గాజుబొమ్మ అనే […]
Published Date - 02:27 PM, Tue - 3 October 23