Friday Fitness
-
#Cinema
Friday Fitness: సమంత ‘డెడ్ హ్యాంగ్’ వర్కవుట్.. ఫిట్ నెస్ లోనూ అదరగొట్టేస్తోంది!
టాలీవుడ్ బ్యూటీ సమంత నటనలోనే కాకుండా ఫిట్ నెస్ లోనూ ముందుంటోంది. ఏమాత్రం సమయం దొరికినా జిమ్ గడుపుతూ కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటుంది. హీరోలకే కష్టసాధ్యమైనవాటిని సమంత ఈజీగా చేసేస్తుంది.
Date : 19-11-2021 - 1:43 IST